భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బుద్దా వెంకన్నపై తిరగబడ్డ టీడీపీ కేడర్
విజయవాడలో బుద్దా వెంకన్న ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ శ్రేణులు
బి ఫామ్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఆవేదన
తనకు సీటు ఇవ్వకపోవడంపై బుద్దా వెంకన్నతో గంగాధర్ రెడ్డి వాగ్వివాదం.
గంగాధర్ పై బుద్ద వెంకన్న అనుచరుల దాడి
బి ఫామ్ ఇస్తామని చెప్పి రప్పించి మాట తప్పారని ఆవేదన

బుద్దా వెంకన్నతో తిరిగి జీవితం నాశనం చేసుకున్నామంటూ కన్నీళ్లు పెట్టుకున్న గంగాధర్