భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అందరికీ నమస్కారం.
రేపు అనగా ది.08.10.2026న గురువారం నాడు గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారి కార్యక్రమాల వివరాలు.
ఉదయం 9 గంటల నుంచి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వివిధ ప్రాంతాల్లో రూ.1.75 కోట్ల విబిజీ రాంజీ పథకం నిధులతో సిమెంట్ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తొలుత గొల్లపూడిలోని అటికిన్ సన్ స్కూల్ ఏరియాలో, తర్వాత బృందావనం కాలనీలో, తర్వాత సాయిపురం కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమాల్లో కూటమి కుటుంబ సభ్యులంతా పాల్గొన ప్రార్ధన.

గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి.
ధన్యవాదములు.
ఇట్లు,
శాసనసభ్యుని వారి కార్యాలయం,
మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.