భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2వ డివిజన్ పరిధిలోని దాసరి వెంకట గిరిధర్ కుమార్ & అవంతి VMC ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.