మరో పోరాటానికి సిద్ధ‌మవుతున్న వైసీపీ

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…మరో పోరాటానికి సిద్ధ‌మవుతున్న వైసీపీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈనెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు

పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు

డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్