ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు..

ఎల్‌నినోతో పెను ముప్పు…

ఎల్‌నినో ప్రభావంతో 2027 ఫిబ్రవరి నుంచే వేసవి పరిస్థితులు ఏర్పడే అవకాశం..

క్లైమేట్‌ ట్రెండ్స్‌ అధ్యయన నివేదిక హెచ్చరిక..

తెలంగాణలో 18 శాతం, ఏపీలో 25 శాతం లోటు వర్షపాతం…

దేశవ్యాప్తంగా 44 శాతం జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు..

2026 ఆగస్టు 1901 తర్వాత అత్యంత వేడి నెలగా నమోదైనట్లు నివేదిక వెల్లడి…

వెచ్చని చలికాలంతో రబీ పంటలపై పెరగనున్న ఒత్తిడి..

తగ్గుతున్న భూగర్భ జలాలు..

రిజర్వాయర్లలో నీటి కొరతతో సాగుకు ముప్పు…

వరి, చెరకు, పత్తి సాగు విస్తీర్ణంపై వర్షాభావ ప్రభావం..

ఎండలు, నీటి కొరతతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం..

2026 చివరి నాటికి ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరి,..

2027లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా…