భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు…
అమరావతి…
మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ పొడిగించింది….
షెడ్యూలు ప్రకారం గురువారంతో గడువు ముగియగా దానిని ఈనెల 6 వరకు పొడిగించింది…
7న దరఖాస్తులు పరిశీలిస్తారు…
8న లాటరీ తీసి లైసెన్సీలను ఎంపిక చేస్తారు.
కాగ 807 షాపులకు కేటాయించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీశారు…

పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో గడువు పొడిగించినట్లు సమాచారం….