తమిళనాడులో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరించిన ‘సీఎం విజయ్’..!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..తమిళనాడులో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరించిన ‘సీఎం విజయ్’..!

ఇకపై ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం.

‘వెట్రి పయనం’ పేరుతో పథకాన్ని విస్తరించిన సీఎం విజయ్ సర్కార్.

చెన్నైలో పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్.