అమరావతి : ‘అర్నబ్’ తుపానుపై ‘ముఖ్యమంత్రి చంద్రబాబు’ టెలీకాన్ఫరెన్స్..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి : ‘అర్నబ్’ తుపానుపై ‘ముఖ్యమంత్రి చంద్రబాబు’ టెలీకాన్ఫరెన్స్..!

క్షేత్రస్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష.

తుపాను నష్టంపై ఇవాళ ‘ప్రాథమిక నివేదిక’ను అందిస్తామని సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.

పంట నష్టం మినహా, బాధితులందరికీ నష్ట పరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.