భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..భారత జనగణన (Census) రెండో దశ షెడ్యూల్ వివరాలు విడుదల (2027) 📊
భారత జనగణన రెండో దశ జనగణన షెడ్యూల్ ఇలా ఉంది:
🖥️ ఆన్‌లైన్ స్వీయగణన (Self-Enumeration):
👉తేదీలు: 2027 జనవరి 10 నుండి జనవరి 24 వరకు ..వ్యవధి: 15 రోజులు
🏡 2. ఇంటింటి గణన (House-to-House Census):
👉తేదీలు: 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు..వ్యవధి: 35 రోజులు
📝 3. రివిజనల్ రౌండ్ (Revisional Round):

👉తేదీలు: 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు…వ్యవధి: 5 రోజులు.