అభ్యర్ధుల నామినేషన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..బ్రేకింగ్‌

అభ్యర్ధుల నామినేషన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి

  • ఏపీ హైకోర్టులో పిటిషన్‌

స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ అభ్యర్ధులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న పిటిషనర్

సుప్రీం కోర్టు ఆదేశాలను SEC అమలు చేయటం లేదని ఆరోపిస్తూ పిటిషన్

లంచ్ మోషన్ పిటిషన్‌పై రేపు విచారణ చేస్తామన్న ఏపీ హైకోర్టు