సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బ్రెయిలర్ పేలుడు

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..చెల్లాచెదురుగా మృతదేహాలు….

ఆంధ్రప్రదేశ్ : తిరుపతి జిల్లా, సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బ్రెయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఐదుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టిల్ హెల్త్ కేర్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించడం లేదు….