భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఈరోజు ఉదయం 11:30 గంటలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని సమాచారం..
ఈరోజు ఉదయం 11:30 గంటలకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్..
ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు..
ఈనెల 21లోపు నామినేషన్ల ఉపసంహరణ..
ఈనెల 28న పోలింగ్..

30న కౌంటింగ్ ఉంటుందని సమాచారం