ఏపీ డిఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీ డిఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల

డీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్‌ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,721 పోస్టులతో ఈ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మూడు వారాల తర్వాత పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.