భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..శ్రీసిటిలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విచారం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీసిటీ ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు.. శ్రీసిటీలో టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఐదుగురుమృతి.. కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగం.. చదువుకునే పిల్లలకు విద్యను అందిస్తామన్న కలెక్టర్.. అంత్యక్రియల ఖర్చు కోసం తక్షణమే లక్ష రూపాయల సాయం..
