భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రైస్ మిల్లర్ల సిండికేట్‌కు వ్యతిరేకంగా రైతుల రాస్తారోకో
రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్ గ్రామంలోని ఎల్లారెడ్డిపేట–ముస్తాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు
మిల్లర్లు తమ దగ్గర తక్కువ ధరకు ధాన్యం కొని మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం

రైతుల నిరసనతో భారీ ట్రాఫిక్ జామ్