భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..విక్కుర్తి జయలక్మి గారికి శుభాకాంక్షలు
💐💐💐💐💐✌️✌️🚲🚲✌️✌️
ఈ రోజు అవనిగడ్డ మండల ZPTC అభ్యర్ధి గా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ వర్యులు శ్రీ విక్కుర్తి శ్రీనివాసరావు గారి సతీమణి శ్రీమతి విక్కుర్తి జయలక్మి గారు ఎన్నికల్లో 10997 ఓట్లతో అఖండ భారీ విజయం సాధించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు💐💐💐💐

హ పరమ శివుని ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోదెంచాలని, ఆయురారోగ్యాలు ,అష్ట ఐశ్వర్యాలు మెండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఇట్లు
యాసం చిట్టిబాబు
అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు