భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..8 నెలల పాటు మంజీరా, సింగూరు లేకుండానే హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చాలి
హైదరాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నీటి సమస్య తప్పదు
పటాన్చెరు నుంచి జూబ్లీహిల్స్ వరకు నీటి సమస్య ప్రభావం ఉంటుంది
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 80% నీటి సమస్య ఉంటుంది
భూగర్భ జలాలు తగ్గిపోవడం, మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో నీటి సమస్యలు తప్పవు

– జలమండలి ఎండీ అశోక్ రెడ్డి