భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బ్రేకింగ్స్
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి సీబీఐ నుంచి పిలుపు
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు
నిన్న, ఈరోజు విజయ లక్ష్మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు.

సాయి కృష్ణ డెత్ తరువాత జరిగిన పరిణామాలపై అడిగి తెలుసుకుంటున్న సీబీఐ అధికారులు.