భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..రిటైర్డ్ IPS బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ‘సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్’..!
నిబద్ధత, నిజాయతీకి మారుపేరుగా బాలసుబ్రహ్మణ్యం నిలిచారు.
కఠిన నిర్ణయాలు, ప్రగతిశీల ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.
పోలీసు, నిఘా, రవాణా, ప్రజా పరిపాలనలో విశేష సేవలందించారు.
పోలీసు వ్యవస్థకు బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయి.

: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్