అమరావతి : సీఎం చంద్రబాబు సూచనలతో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి ఫోన్ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..అమరావతి : సీఎం చంద్రబాబు సూచనలతో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి ఫోన్ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

‘అర్నబ్’ తుపానుతో వాటిల్లిన నష్టాన్ని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి వివరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

అర్నబ్ తుపాను విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు సాయం కోరిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.

విద్యుత్ సిబ్బంది, సామాగ్రిని ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు సుముఖత వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం.

ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణ చర్యల కోసం తెలంగాణ సాయం కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.