ఉత్తరాంధ్రపై అర్నాబ్ తుఫాన్ ప్రభావం..

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……ఉత్తరాంధ్రపై అర్నాబ్ తుఫాన్ ప్రభావం..

తీర ప్రాంతాల్లో మొదలైన బలమైన ఈదురుగాలులు..

మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్..

రేపటి నుంచి కోస్తాంధ్రపై తుఫాన్ ఎఫెక్ట్..

రేపు, ఎల్లుండి ఏపీలో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు