11వ డివిజన్ ఫకీర్ గూడెంలో వైసిపి అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ

11వ డివిజన్ ఫకీర్ గూడెంలో వైసిపి అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు

కూటమి అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇద్దరూ నగర ప్రజలని మోసం చేయడానికి బయటకు వొచ్చారు..

చంద్రబాబు డైరెక్షన్ లో ఇద్దరు నటిస్తున్నారు..

వైస్సార్సీపి కి ఇద్దరు భయపడ్డారు..

చంద్రబాబు పై విమర్శలు చేసిన ఏబీవి నేడు కూటమితో కలసి ప్రయాణం చేస్తున్నారు..

గాలి కూడా దూరని విదముగా వాటేసుకున్నారు

రేటేనింగ్ వాల్, బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లై ఓవర్ లు పూర్తి చేసింది జగన్

విజయవాడ ని అభివృద్ధి చేసింది జగన్

మీరు అధికారంలో ఉండగా ఏం మంచి చేసారో చెప్పగలరా?

ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారు

ఓడిపోతారని ముసుగులు తీసేసి కౌగిలించుకొంటున్నారు..

Bc మహిళని చూసి కూటమి భయపడుతుంది..

టీడీపీ మీడియా, సోషల్ మీడియా బీసీ మహిళపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

దమ్ము ధైర్యం ఉంటే మగాళ్ల మాదిరిగా ఫైట్ చేయండి.

వైసీపీ మేయర్ అభ్యర్థి అన్ని డివిజన్ లు తిరుగుతుంది.. మేము చేసిన మంచి చెపుతుంది..

కూటమి హయాంలో
బియ్యం 1100 నుండి 2200 కి పెరిగింది అని ప్రజలు చెపుతున్నారు..

ఏ ఒక్కరికి సంక్షేమ అందించలేదని ప్రజలు చెపుతున్నారు..

విజయవాడ పై అవగాహనా కనీసం ఎమ్మెల్యే లకు, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు లేదు.

అభ్యర్థులు లేక వేరే ప్రాంతాలన్నుండి పోటీ చెపిస్తున్నారు.

ప్రజానీకం వైస్సార్సీపీ కి ఓటు వేస్తామని చెపుతున్నారు.

పోలీసులకు, రౌడీ లకు, మీ సోషల్ మీడియాకి ఎవరు భయపడడం లేదు..

మా అభ్యర్థి భాగ్యలక్ష్మి..

ఫేక్ వాట్సప్ గ్రూప్ క్రెయేట్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు..

19వ డివిజన్ షాదీ ఖానా కట్టించిన మొనగాడు జగన్..

షాదిఖానా మొత్తం పూర్తి చేస్తే టాయిలెట్ కట్టడానికి డబ్బులు అడుగుతున్నారు..

చేతగాని తనంతో వైసీపీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారు..

సైబర్ క్రైమ్ కి ఫేక్ వాట్సాప్ గ్రూప్ పై కంప్లైంట్ ఇస్తాము..