రెండు సిగరెట్లకే దారుణ హత్య..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రెండు సిగరెట్లకే దారుణ హత్య…

కర్ణాటక రాయచూరు పట్టణం నందు టీ స్టాల్ దగ్గర టీ కొట్టు లో సిగరెట్లు, బీడీలు, వక్క చీటీలు, పానీయాలు విక్రయించుకొని జీవనం కొనసాగిస్తున్న టీ కొట్టు వ్యాపారస్తుని దగ్గరకొచ్చి గుర్తుతెలియని ఒకవ్యక్తి నా దగ్గర డబ్బులు లేవు రెండు సిగరెట్లు ఇవ్వమని ఉద్ధర అడిగాడు.

అప్పుడు ఆ వ్యాపారి డబ్బులు ఇస్తేనే సిగరెట్లు ఇస్తా అని చెప్పడంతో ఆవేశం తో నిన్న మధ్యాహ్నం టీ కొట్టు ముందర మారనాయుదముతో దాడి చేసి హతమార్చాడు.