ధర్మపురిలో మంత్రుల ప్రత్యేక పూజలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ధర్మపురిలో మంత్రుల ప్రత్యేక పూజలు

ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.