భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం
క్రైమ్ న్యూస్ కృష్ణా :
✍️ మచిలీపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
✍️ గడిచిన మూడు రోజులుగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసులు.
✍️ ఆఖరి రోజు అయిన మూడో రోజు నామినేషన్లు వేసేందుకు భారీగా తరలివచ్చిన అభ్యర్థులు.

✍️ వివాదాలకు తావు లేకుండా విధులు నిర్వర్తించిన పోలీసులు.