భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన.
కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు SEC కీలక ఆదేశాలు. నామినేషన్లు వేయనివ్వలేదన్న ఫిర్యాదులు వస్తే.. సాయంత్రం 5 గంటల లోపు పరిష్కరించాలి. నామినేషన్ల కేంద్రానికి వెళ్లేందుకు అవసరమైన ప్రాంతాల్లో.. అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని SEC ఆదేశం
