భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఆంధ్రప్రదేశ్ కు ‘తుపాను’ ముప్పు..!
నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.
ఎల్లుండి వాయుగుండంగా, ఈ నెల 27న తుఫానుగా మారే అవకాశం.
ఈ నెల 28న ఉత్తరాంధ్ర – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం.

ఈ నెల 27 నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…