భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు
అదనపు పారితోషికం: ప్రతి BLO & సూపర్ వైజర్‌కు అదనంగా రూ. 6,000 వన్-టైమ్ బోనస్ మంజూరు!
మొత్తం ఎంత వస్తుంది?:
BLOలకు మొత్తం: రూ. 18,000
సూపర్ వైజర్లకు మొత్తం: రూ.i 24,000
ఎందుకు ఇస్తున్నారు?: స్పెషల్ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) అదనపు విధులకు గుర్తింపుగా!
నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు.

మీ పరిధిలోని పూర్తి జీవో (Memo No. 610)
