భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ..
సీబీఐ దర్యాప్తు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని.. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించిన హైకోర్టు.. విత్‌డ్రా కారణాలను వివరించాలని హైకోర్టు ఆదేశం.. పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించాలన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు..

