.కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. నిర్మాణం పూర్తైన కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. నిర్మాణం పూర్తైన కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న సాయంత్రం 3 గంటలకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య కొమురవెల్లి మీదుగా రోజుకు రెండు రైళ్లు తిరగనున్నాయి. భవిష్యత్తులో రైళ్ల సంఖ్య పెంపు, స్టేషన్లలో సదుపాయాలపై రైల్వేశాఖ కమిటీ అధ్యయనం చేస్తుంది.