యానాం గోదావరి నదిలో భారీ సంఖ్యలో చేప పిల్లల మృతి.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప పిల్లలు..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..యానాం గోదావరి నదిలో భారీ సంఖ్యలో చేప పిల్లల మృతి.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప పిల్లలు..

చేప పిల్లల ఆకస్మిక మృతితో స్థానికులు, మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన..

కాలుష్యమా? లేక ఆక్సిజన్ లేకపోవడమా? చేపల మృతికి కారణాలపై పెరుగుతున్న సందేహాలు..

నీటి నమూనాలను సేకరించి పరీక్షలు జరపాలని మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి..

వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని అధికారులను కోరుతున్న స్థానికులు..