తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

అనంతన్ కాడు సినిమా షూటింగ్ కోసం తీసుకున్న పరికరాలకు రూ.1.80 కోట్లు చెల్లించలేదని ఆరోపణ

ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డారని సంస్థ ఫిర్యాదు

బకాయిల కోసం వెళ్లిన తమ మేనేజర్‌ను బెదిరించారని మరో ఆరోపణ

హీరో ఆర్యతో పాటు నిర్మాత వినోద్, చిత్రబృందంపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు