దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
చెన్నైలోని మీనంబాకంలో అత్యధికంగా 12 సెం.మీవర్షపాతం
నుంగంబాకంలో 11 సెం.మీ వర్ష పాతం నమోదు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన
తమిళనాడులో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు
మరోవైపు ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి
నేడు పోలవరం, కోనసీమ, మార్కాపురం జిల్లాల్లో వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరుతో పాటు..
తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం .