…భారత్ న్యూస్ హైదరాబాద్….పాలమూరు బిడ్డగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి
నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు
అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు
నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే
మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
