భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..మీ కుల ధృవీకరణ పత్రం…ఇప్పుడు మీ సెల్ ఫోన్లో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కుల ధృవీకరణ పత్రం (రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్) పొందే సౌలభ్యం కల్పించింది.
9552300009 నెంబరుకు హాయ్
అని సందేశం పంపి, సేవలు, రెవెన్యూ సేవలు, రీఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఆప్షన్లను ఎంపిక చేసుకుని అందులో అడిగిన వివరాలు ఇవ్వండి.

మీ మొబైల్ ఫోనులోనే మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడు చేసుకోండి.