భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి…బ్రేకింగ్: జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష – కూటమి తరపున టీడీపీ నుంచి ప్రకటించిన అధిష్టానం
జంగారెడ్డిగూడెం:
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలక ప్రకటన వెలువడింది.
జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి కూటమి తరపున రొంగలా అనూషను అధిష్టానం ప్రకటించింది.

రొంగలా అనూష రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది.