కృష్ణా జిల్లా మచిలీపట్నo వైస్సార్సీపీ మేయర్ అభ్యర్థి జాబితా లో లంకా జ్యోతి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..కృష్ణా జిల్లా మచిలీపట్నo వైస్సార్సీపీ మేయర్ అభ్యర్థి జాబితా లో లంకా జ్యోతి

గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన లంకా సూరిబాబు సతీమణి

మేయర్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన వైఎస్ఆర్సిపి అధిష్టానం