సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు.. రేవంత్ రెడ్డిని.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు.. రేవంత్ రెడ్డిని

9 నెలల ముందే ఎల్ నినో పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో ఇంత కరువు వచ్చింది

రైతులకు అండగా నిలబడడంలో విఫలమైనందుకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరినీ సస్పెండ్ చేయాలి

– హరీష్ రావు..