భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….రాహుల్ పై ప్రెగ్నెంట్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు
సుప్రీంకోర్టులో నిన్న రాహుల్ గాంధీ తనపై దాడి చేశారని మహిళా జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. “కోర్టు గేటు వద్ద మైక్ పట్టుకొని నిల్చున్న నన్ను రాహుల్ భుజం పట్టుకొని లాగేశారు. బాడీగార్డ్స్ తోసేయడంతో మెట్లపై నుంచి పడ్డాను. అయినా పట్టించుకోకుండా వెళ్లారు. నేను 3నెలల ప్రెగ్నెంట్. సిగ్గుండాలి రాహుల్. ‘స్మాష్ పాట్రియార్కీ’ అంటే ఇదేనా?” అని ఆస్పత్రిలో వ్యాఖ్యా నించారు. ఆమె ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.
