జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం..

సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసుల విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయం.. జగన్ ఈడీ కేసులను కూడా రోజువారీ విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు నిర్ణయం.. జగన్ సహా 70 మంది నిందితులందరినీ వ్యక్తిగతంగా విచారించనున్న సీబీఐ కోర్టు.. CBI కోర్టులో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న 9 ED చార్జ్ షీట్లు.. ED కేసులను రోజువారీ విచారణ జరపాలని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన ED అధికారులు.. CBI కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో విచారణ జరగడం లేదన్న ED.. హైకోర్టులో EDతో పాటు హరిరామజోగయ్య, మరికొందరు పిటిషన్లు..