భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేడు మున్సిపల్ సీట్లపై ‘కూటమి’ చర్చ
విజయవాడ :

Ammiraju Udaya Shankar.sharma News Editor.ఏపీలో మున్సిపల్ నగర పంచాయతీల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరాయి. జనసేన ప్రతిపాదించిన 26 స్థానాలపై టీడీపీ 24 ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి బీజేపీ 1 మేయర్,10 ఛైర్పర్సన్ స్థానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది…
