ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా

డిజిపి హరీష్ కుమార్ గుప్తా కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు

డిజిపి హరీష్ కుమార్ గుప్తా కామెంట్స్…

మహా చండీ రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాం

ఈరోజు,రేపు విజయవాడలో రాష్ట్రపతి పర్యటన ఉంటుంది

ఈరోజు సాయంత్రం 7.20 నిమిషాలకు రాష్ట్రపతి దుర్గమ్మ ను దర్శించుకోనున్నారు

రేపు ఉదయం పున్నమిఘాట్ లో 11 గంటలకు సరస్సు మేళా ప్రారంభిస్తారు

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం