భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..కడప జిల్లాలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..
1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
కాఫీ పొడి ప్యాకెట్ల లోడు చాటున ఎర్ర చందనం తరలిస్తున్న ముఠా..
మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలు సీజ్…
సీజ్ చేసిన మొత్తం విలువ రూ.1.30 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..
పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించిన స్మగ్లర్లు…
ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఘటన..
తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన ఒకరు అరెస్ట్..
మరికొందరు పరారీలో ఉన్నట్లు ఎస్పి వెల్లడి..
ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక ..
పునరావృత నేరస్తులపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు…

కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్