భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరీంనగర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఒకరి అరెస్ట్!
కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 908 గ్రాముల బరువు కలిగిన 168 గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
