విజయవాడలో రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ కీలక సమావేశం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడలో రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ కీలక సమావేశం

ఎన్నికల నిర్వహణ, నియమావళిపై పార్టీలకు సూచనలు

ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకున్న వివిధ పార్టీల నేతలు

వైసీపీ తరఫున మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సహా పలువురు నేతలు
జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ప్రతినిధుల హాజరు

ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరణ…®✓