భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.22.6 లక్షల కోట్లు సమీకరించాం: సీఎం చంద్రబాబు….

Ammiraju Udaya Shankar.sharma News Editor…నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
గ్లోబల్ ఇన్వెస్టర్లను సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
జూన్ 2024 నుంచి రూ. 22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్న సీఎం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారుతున్నామన్న చంద్రబాబు
రాష్ట్రంలో 7.1 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి…
