ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ….

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ….

ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రేజినగర్.. తమిళనాడు లోని మదురాంతకం, ధారపురం.. పుదుచ్చేరిలోని తట్టన్చావడి అసెంబ్లీ స్థానాలతో పాటు అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానున్నాయి.

దీంతో BJP(పశ్చిమ బెంగాల్), TVK(తమిళనాడు) పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.