భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి :
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రాల జారీ
పౌరులు తమ మొబైల్ ఫోను ద్వారానే క్యాస్ట్ సర్టిఫికెట్ డౌన్లోడు చేసుకునే వెసులుబాటు
9552300009 మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరుకు హాయ్ అని సందేశం పంపాలి
తర్వాత సేవలను ఎంపిక చేసుకోవాలి
అందులో రెవెన్యూ సేవలను ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి
అందులో రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి
ఆ తర్వాత ఆధార్ నంబరు ఇస్తే ఓటీపీ వస్తుంది.
తర్వాత కొన్ని వివరాలు పొందుపరిచి కులధృవీకరణ పత్రం కోసం రూ.40లు రుసుం చెల్లిస్తే చాలు
మీ మొబైల్ ఫోనులో కుల ధృవీకరణ పత్రం డౌన్లోడు అవుతుంది

పౌరులు తామున్నచోటు నుంచే ఎప్పుడైనా ఈ సదుపాయం పొందొచ్చు
ప్రజలు ఈ సుదపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆర్టీజీఎస్ అధికారులు