భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో డ్రగ్స్ కలకలం.. 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం…
గాజువాక నుంచి డ్రగ్స్ విక్రయానికి వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఈస్ట్ పాయింట్ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి MDMA, లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, సంబంధాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
