ఆధార్‌లో పేరు మార్పులో UIDAI కొత్త నిబంధనలు.. అఫిడవిట్ తప్పనిసరి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆధార్‌లో పేరు మార్పులో UIDAI కొత్త నిబంధనలు.. అఫిడవిట్ తప్పనిసరి

ఆధార్‌లో పేరు మార్పులో UIDAI కొత్త నిబంధనలు.. అఫిడవిట్ తప్పనిసరి
ఆధార్ కార్డులో పేరు మార్పు లేదా సవరణ చేసుకునే వారి కోసం UIDAI నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను అందుబాటులోకి తెచ్చింది.

పెళ్లి, విడాకులు, డేటా ఎంట్రీ తప్పులు, గెజిట్ నోటిఫికేషన్ వంటి సందర్భాలను బట్టి నిర్ణీత పత్రాలు, ప్రత్యేక అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం పేరు అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి….